E-Paper
Advertisement

Sircilla : కేటీఆర్ కు షాక్.. తొలుత వెనుకంజ.. తర్వాత లీడ్..

Sircilla :  కేటీఆర్ కు షాక్.. తొలుత వెనుకంజ.. తర్వాత లీడ్..
Advertisement

Sircilla : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు సిరిసిల్లి నియోజకవర్గంలో తొలుత వెనుకబడ్డారు. తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఆ తర్వాత రౌండ్లలో కేటీఆర్ పుంజుకున్నారు. కేటీఆర్ లీడ్ లోకి వచ్చారు.

ఎన్నికలకు ముందే కేటీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది. ఆయన ఓడిపోతారనే టాక్ చాలాకాలంగా నడుస్తోంది. ఈ నియోజకవర్గాన్ని ఆయన పట్టించుకోలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వస్తారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయంలో కేటీఆర్ కూడా ఈ విషయంపై స్పందించారు. తాను ఇకపై తరచూ వస్తానంటూ ప్రజల్లో అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే సమయం మించిపోయిందని స్థానికంగా చర్చ నడించింది.

Advertisement

సరైన సమయం కోసం సిరిసిల్ల ఓటర్లు వేచిచూశారు. ఎన్నికల్లో ఓటుతో కేటీఆర్ కు షాకిఇవ్వాలని భావించారు. ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో అదే విషయం స్పష్టం కనిపిస్తోంది. తొలి రౌండ్ లో కేటీఆర్ వెనుకబడ్డారు. కానీ ఆ తర్వాత లీడ్ లోకి వచ్చిన గతంలో కంటే మెజార్టీ బాగా తగ్గే అవకాశం ఉంది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×