E-Paper
Advertisement

Vemulawada : రాజన్నకే తొలి మొక్కు.. భక్తులతో కిక్కిరిసిన వేములవాడ..

Vemulawada : తెలంగాణలో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసి పోయింది. సంక్రాంతి పర్వదినం, పైగా సోమవారం కావడంతో పాటు మేడారం జాతరకు ముందు రాజన్నకే మొక్కు చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల రద్దీ పెరిగింది. కల్యాణకట్ట, ధర్మగుండం పరిసరాలు సందడిగా మారాయి. ముందుగా భక్తులు కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పిస్తున్నారు. అనంతరం స్నానాలు ఆచరించి స్వామి వారికి మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఆ తర్వాత రాజన్నను దర్శించుకుంటున్నారు.

Vemulawada : రాజన్నకే తొలి మొక్కు.. భక్తులతో కిక్కిరిసిన వేములవాడ..
Advertisement

Vemulawada : తెలంగాణలో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసి పోయింది. సంక్రాంతి పర్వదినం, పైగా సోమవారం కావడంతో పాటు మేడారం జాతరకు ముందు రాజన్నకే మొక్కు చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల రద్దీ పెరిగింది.

కల్యాణకట్ట, ధర్మగుండం పరిసరాలు సందడిగా మారాయి. ముందుగా భక్తులు కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పిస్తున్నారు. అనంతరం స్నానాలు ఆచరించి స్వామి వారికి మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఆ తర్వాత రాజన్నను దర్శించుకుంటున్నారు.

Advertisement

వేముల వాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం సమీపంలో బద్దిపోచమ్మ అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించేందుకు అధిక సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఒక్క సారిగా ఆలయం కిక్కిరిసి పోయింది. మేడారం జాతర నేపథ్యంలో దుకాణాల్లో పెద్ద ఎత్తున బంగారం ( బెల్లం) కొనుగోళ్లు జరుగుతున్నాయి. వేములవాడ సమీపంలోని దుకాణాలు రద్దీగా మారాయి.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×