BigTV English

Road Accident : 30 మందితో వెళ్తున్న డీసీఎం బోల్తా.. ఇద్దరు మృతి

Road Accident : 30 మందితో వెళ్తున్న డీసీఎం బోల్తా.. ఇద్దరు మృతి

DCM Accident in Nizamabad(Today news in telangana): నిజామాబాద్ జిల్లా రూరల్ లోని మల్లారం అటవీప్రాంతానికి సమీపంలో గల కొత్తపేట శివారులో గత అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. వర్ని మండలం బడాపహాడ్ కు చెందిన 30 మందిలో.. ఇద్దరు మరణించారు. ఒక వ్యక్తి ప్రమాద స్థలంలోనే మరణించగా.. మరొక మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు.


ప్రమాదంలో గాయపడిన 15 మంది జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఐదుగురికి తీవ్రగాయాలవ్వగా ఇద్దరికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ వెల్లడించారు. కాగా.. క్షతగాత్రులలో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారు. వీరంతా కమ్మర్ పల్లి మండలానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×