E-Paper
Advertisement

EC Notices to KCR : అలా చేస్తే తీవ్రమైన చర్యలుంటాయ్.. కేసీఆర్ కు ఈసీ నోటీసులు..

EC Notices to KCR : అలా చేస్తే తీవ్రమైన చర్యలుంటాయ్.. కేసీఆర్ కు ఈసీ నోటీసులు..
Advertisement

EC Notices to KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఈసీఐ అడ్వైజరీ కమిటీ లేఖను సీఈఓ వికాస్ రాజ్ సీఎం కేసీఆర్ కు పంపారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేసీఆర్.. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసగించకూడదని తెలిపింది. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిన ఘటనపై.. కేసీఆర్ బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కేసీఆర్ ప్రసంగం కులమతాలు, వర్గాల ప్రజల మధ్య వైషమ్యాలను పెంచేలా ఉందని, ఇది ఎన్నికల ప్రవర్తన నియామళి ఉల్లంఘన కిందికే వస్తుందని ఈసీఐ స్పష్టం చేసింది. ఇకపై అలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. కాగా.. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా.. ఈసీ విచారణకు ఆదేశించింది. స్థానిక రిటర్నింగ్ అధికారి నవంబర్ 14న ఈసీకి నివేదిక సమర్పించగా.. దాని ఆధారంగా కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×