E-Paper
Advertisement

Election Commission : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్!

Election Commission : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్!
Advertisement

Election Commission : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ఉద్యోగులకు మొత్తం మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక డీఏ విడుదలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి.. కేంద్ర ఎన్నికల సంఘానికి మధ్య సంప్రదింపులు జరిగాయి.

డీఏల చెల్లింపు ఎందుకు ఆలస్యం అయిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ప్రశ్నించింది . ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారని ఈసీ అడిగింది. గతంలో డీఏల చెల్లింపు విధివిధానాలపై ఈసీ ఆరా తీసింది. ఉద్యోగ సంఘాలు కూడా డీఏ విడుదలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి తమ వినతిని పంపాయి. తాజాగా తెలంగాణలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతి ఇచ్చింది. ఒక డీఏ విడుదలకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్నికల సంఘం తెలిపింది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×