BigTV English

Solo Life : సింగిల్ గా ఉండేందుకే ఇష్టపడుతున్నారా? కారణాలివే..

Solo Life : సింగిల్ గా ఉండేందుకే ఇష్టపడుతున్నారా? కారణాలివే..
Solo Life

Solo Life : ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది సింగిల్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రేమ అంటేనే భయపడుతున్నారు. అడిగితే ప్రేమ, గీమ మనకి పడవమ్మా అంటూ డైలాగ్స్ కొడతారు. ఎలాంటి కమిట్‌మెంట్స్ వద్దంటూ.. సోలో లైఫ్ సో బెటర్ అంటూ లైఫ్‌ని లీడ్ చేస్తుంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


సోలో లైఫ్.. హ్యాపీ లైఫ్
చాలామంది ఒంటరి జీవితాన్నే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎలాంటి కమిట్‌మెంట్స్‌ను ఇష్టపడరు. అలాంటి వారికి రిస్ట్రిక్షన్స్ పెడితే.. ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అందుకే సింగిల్‌గా ఉంటారు.

ఎక్స్ లవ్‌స్టోరీ
కొంతమందికి గతంలోని రిలేషన్‌షిప్ తాలుకూ గాయాలు ఉండటం వల్ల కొత్త ప్రేమని యాక్సెప్ట్ చేయలేరు. మళ్లీ రిలేషన్‌షిప్‌లో గొడవలు వస్తాయని భయపడుతుంటారు. అందుకే మరో రిలేషన్‌ని ఒప్పుకోరు.


ప్రేమంటే భయం
కొందరు వేరేవారిని త్వరగా నమ్మరు. రొమాంటిక్ లైఫ్ వద్దనుకుంటారు. లేదంటే ఈ ప్రేమల వల్ల.. పెళ్లి తర్వాత ఇబ్బందులు వస్తాయని భయపడతారు. అందుకే సోలోగా ఉంటారు.

ఓవర్ ఎక్స్‌పెక్టేషన్
అధిక శాతం మంది తమ పార్టనర్ ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. చివరకు వారికి కావాల్సిన లక్షణాలు లేకపోతే ఒంటరిగా మిగలుతారు.

Related News

Cholesterol: శరీరంలోని కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గాలంటే ?

Cycling Vs Running: సైక్లింగ్ Vs రన్నింగ్.. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఏది బెస్ట్ ?

Brain Health: మెదడును.. నిశ్శబ్దంగా దెబ్బతీసే అలవాట్లు ఇవే !

Raw vs Roasted Nuts: పచ్చి గింజలు Vs వేయించిన గింజలు.. ఏవి తింటే మంచిది ?

Junnu Recipe: జున్ను పాలు లేకుండానే జున్ను తయారీ.. సింపుల్‌గా చేయండిలా !

Papaya Seeds: బొప్పాయి సీడ్స్ తింటే.. ఈ వ్యాధులన్నీ పరార్ !

Walking Backwards: రోజూ 10 నిమిషాలు వెనక్కి నడిస్తే.. ఇన్ని లాభాలా ?

Homemade Hair Spray: ఈ హెయిర్ స్ప్రే వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది తెలుసా ?

Big Stories

×