E-Paper
Advertisement

Telangana: మంత్రిపై ‘నో ఎఫ్‌ఐఆర్’.. కోర్టు సీరియస్..

Telangana: మంత్రిపై ‘నో ఎఫ్‌ఐఆర్’.. కోర్టు సీరియస్..
Advertisement
srinivas goud

Telangana: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు సీరియస్‌ అయింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంపై పోలీసుల తీరును తప్పుబట్టింది.

ఎన్నికల అఫిడమిట్ ట్యాంపరింగ్ చేశారని మంత్రిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ గౌడ్‌ సహా పదిమందిపై కేసు నమోదుకు ఆదేశించింది. కేసు నమోదు చేయలేదని పిటిషనర్‌ రాఘవేందర్‌ రాజు అఫిడవిట్‌ దాఖలు చేశారు. అఫిడవిట్‌పై విచారణ జరిపిన కోర్టు.. కేసు నమోదు చేశారో లేదో చెప్పాలని పీపీని కోర్టు ఆదేశించింది.

Advertisement

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేసు నమోదు చేయకపోతే కోర్టు ఉల్లంఘనగా పరిగణిస్తామని వ్యాఖ్యానించింది. కేసు నమోదు చేస్తే ఎఫ్‌ఐఆర్‌ సమర్పించాలని ఆదేశించింది.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×