E-Paper
Advertisement

Tamilisai: ప్రీతి ఘటనపై గవర్నర్ సీరియస్.. అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని లేఖ

Tamilisai: ప్రీతి ఘటనపై గవర్నర్ సీరియస్.. అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని లేఖ
Advertisement

Tamilisai: ప్రీతి.. ర్యాగింగ్ భూతానికి బలైన వైద్య విద్యార్థిని. సీనియర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ప్రీతి ఐదు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి నిందితుడు సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

తాజాగా ఈ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. ప్రీతి మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని కాళోజీ యూనవిర్సిటీకి లేఖ రాశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ర్యాగింగ్ వంటి ఘటనలు జరిగినప్పుడు తీసుకునే చర్యలపై ఎస్ఓపీలపై సమగ్ర నివేదిక అందించాలని లేఖలో కోరారు.

Advertisement

అలాగే వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పనితీరుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×