E-Paper
Advertisement

Postal Ballots | సీసీ కెమెరాలో ఓటు వినియోగం రికార్డు.. ఆర్వో కార్యాలయం ఎదుట ఉద్యోగుల నిరసన

Postal Ballots | సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో ఆర్వో కార్యాలయంలో సీసీ కెమెరాల ఏర్పాటు పట్ల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము వినియోగించుకున్న ఓట్లు.. సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని ఆరోపించారు.

Postal Ballots | సీసీ కెమెరాలో ఓటు వినియోగం రికార్డు.. ఆర్వో కార్యాలయం ఎదుట ఉద్యోగుల నిరసన
Advertisement
local news telangana

Postal Ballot votes issue(Local news Telangana):

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో ఆర్వో కార్యాలయంలో సీసీ కెమెరాల ఏర్పాటు పట్ల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము వినియోగించుకున్న ఓట్లు.. సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని ఆరోపించారు. మూడు రోజులుగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రయత్నం చేసి.. చివరికి పోరాటం ద్వారా ఓటుహక్కు సాధించుకున్నామని..బ్యాలెట్ బాక్స్‌ వద్ద సీసీ కెమెరాలు పెట్టి.. తాము ఎవరికి ఓటు వేశామో.. పూర్తిగా రికార్డ్ చేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

ఉద్యోగుల ఆందోళనకు స్థానిక బీజేపీ నేతలు మద్దతు పలికారు. ఉద్యోగుల ఆందోళనతో బ్యాలెట్ బాక్స్ పొజిషన్ మార్చినా.. సీసీ కెమెరా పర్యవేక్షణలోనే ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఉదయం నుంచి ఓటు కోసం చంటి పిల్లలతో వచ్చి ఆందోళన చేస్తే… వేసిన ఓటు.. ఇలా‌ సీసీ కెమెరాల్లో చిత్రీకరణ అవడంపై పలువురు ఉద్యోగులు మండిపడుతున్నారు.

Advertisement

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×