E-Paper
Advertisement

Covid : తెలంగాణ సర్కార్ అప్రమత్తం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వార్డులు ఏర్పాటు..

Covid : తెలంగాణ సర్కార్ అప్రమత్తం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వార్డులు ఏర్పాటు..
Advertisement

Covid : దేశంలో కరోనా మళ్లీ కలవరం పెడుతోంది. కొత్త వేరియంట్ జేఎన్-1 వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కేరళలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాపై రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

కరోనా కేసుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక కరోనా వార్డులు ఏర్పాటు చేస్తోంది. వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా వార్డు ఏర్పాటు చేశారు. ఎంజీఎం ఆసుపత్రిలోని గుండె చికిత్స విభాగంలో కరోనా వార్డు ఏర్పాటు చేశారు. 50 పడకలతో పూర్తిస్థాయి కరోనా వార్డును అందుబాటులో ఉంచారు. వార్డులో ఆక్సిజన్, వెంటిలేటర్ ను ఆసుపత్రి సిబ్బంది ఏర్పాటు చేశారు.

Advertisement

ఇలా అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక కరోనా వార్డులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మరోవైపు అనుమానిత రోగులకు కోవిడ్ టెస్టులు చేసేందుకు ల్యాబ్ లను సిద్ధం చేశారు.

Tags

Related News

కారు కొనడానికి వచ్చి.. పిస్టల్‌ చూపించి కారుతో ఉడాయించారు!

మూసీ మధ్యలో 3 ఎకరాల భూమి కబ్జా.. వారిపై హైడ్రా సైలెంట్ ఎందుకు?

మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా.. అయితే మీకు గుడ్ న్యూస్!

KTR, హరీష్‌రావులకు గద్దర్ అవార్డులు గ్యారెంటీ.. మాక్ అసెంబ్లీపై మెట్టు సాయికుమార్ సెటైర్లు!

కోదాడ మెగా జాబ్ మేళా.. 300 కంపెనీలు, 4 వేల ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!

బీసీ కులగణన పేరుతో కేంద్రం మోసం.. డేంజర్‌ జోన్‌లో ఆ రెండు కులాలు..?

నాగార్జునసాగర్‌లో 200 టీఎంసీల నీరు మాయం.. సర్కార్ పై జగదీశ్వర్ రెడ్డి ఫైర్!

ఇంద్రవెల్లి వేదికగా కవిత బిగ్ స్కెచ్.. అక్టోబర్‌లో భారీ బహిరంగ సభ!

Big Stories

Advertisement
×