E-Paper
Advertisement

Telangana Debts: శ్వేతపత్రంపై హరీష్ రావు విమర్శలు.. కాంగ్రెస్ మంత్రుల అభ్యంతరం

Telangana Debts: శ్వేతపత్రంపై హరీష్ రావు విమర్శలు.. కాంగ్రెస్ మంత్రుల అభ్యంతరం
Advertisement

Telangana Debts: కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై అసెంబ్లీలో వాడి-వేడిగా వాదనలు జరుగుతున్నాయి. శ్వేతపత్రంలో చెప్పిన లెక్కలన్నీ తప్పుల తడకగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించగా.. ఆయన ప్రసంగంపై కాంగ్రెస్ మంత్రులు ఉత్తమ్ కుమార్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు అభ్యంతరం తెలిపారు. హరీష్ రావు కేంద్రంపై గతంలో మాట్లాడినట్లే అబద్ధాలు మాట్లాడుతున్నారని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు.

రాష్ట్ర బడ్జెట్ పై తమకు కూడా అవగాహన ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్పొరేషన్ రుణాలపై అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. రాష్ట్రంలో నిర్మాణాలను కూలగొట్టి.. మళ్లీ కట్టి నిధులన్నింటినీ వృథా చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. సెక్రటేరియట్ ను కూల్చివేసి మళ్లీ ఎందుకు కట్టారు ? డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మాత్రం ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×