E-Paper
Advertisement

Yashaswini Reddy : యశస్విని రెడ్డికి ఘనస్వాగతం.. ఎమ్మెల్యే హోదాలో తొలిసారి స్వగ్రామానికి!

Yashaswini Reddy : యశస్విని రెడ్డికి ఘనస్వాగతం.. ఎమ్మెల్యే హోదాలో తొలిసారి స్వగ్రామానికి!
Advertisement

Yashaswini Reddy : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై భారీ మెజార్టీతో గెలుపొందిన యశస్విని రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం.. స్వగ్రామానికి విచ్చేసారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పాయి. దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి స్టేజ్‌ వద్ద మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.

బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డిపల్లి నుండి పాలకుర్తి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాలకుర్తిలోని స్వయంభూ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజులు జరిపించారు. ఆ తర్వాత కార్యకర్తల సమావేశంలో యశస్విని రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

26 ఏళ్ల యశస్విని రెడ్డి 47634 ఓట్ల మెజారిటీతో ఎర్రబెల్లి దయాకర్‌రావుపై పాలకుర్తి నియోజకవర్గంలో విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×