E-Paper
Advertisement

Rain: రెయిన్ అలెర్ట్.. మళ్లీ దంచికొట్టనున్న వానలు..

Rain: రెయిన్ అలెర్ట్.. మళ్లీ దంచికొట్టనున్న వానలు..
Advertisement

Rain: ఎండలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అడుగు బయట పెట్టాలంటేనే బయపడిపోతున్నారు. సాధారణంగా కంటే ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇక ఎండలతో సతమతం అవుతున్న జనాలకు వాతవరణ శాఖ చల్లటి వార్త చెప్పింది.

తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దాని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులతో కూడిన వానలు పడుతాయని తెలిపింది.

Advertisement

ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడుతాయని చెప్పింది. జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×