E-Paper
Advertisement

Jagapathi Babu: చిట్టడవిలో జగపతిబాబు తల్లి ఇల్లు.. ఎలా ఉందో చూశారా?

Jagapathi Babu: చిట్టడవిలో జగపతిబాబు తల్లి ఇల్లు.. ఎలా ఉందో చూశారా?
Advertisement

Jagapathi Babu: టాలీవుడ్‌లో సీనియర్ హీరో జగపతి బాబుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ హీరోగా అదరగొట్టిన జగపతి బాబు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ క్యారెక్టర్‌లో రాణిస్తున్నాడు. ప్రస్తుతం జగపతి బాబు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు.

ప్రస్తుతం అడవిని తలపించేలా ఉన్న ఓ ఇంటి వీడియోను షేర్ చేశాడు జగపతి బాబు. ఆయన గేట్ తీసి లోపలికి ఎంట్రీ ఇవ్వగాని ఇల్లు కనిపించకుండా మొత్తం చెట్లు ఉంటాయి. పూల చెట్లు, పండ్ల చెట్లు, రుషుల విగ్రహాలను వీడియోలో చూడొచ్చు. అది మరెవరో ఇల్లు కాదు. జగపతి బాబు తల్లిదే. ఆమె అక్కడే నివసిస్తోంది.

Advertisement

‘‘ఈ ఇల్లు అడవిలా ఉంది అనుకోకండి. హైదరాబాద్‌లోనే ఉంది. మా అమ్మా ఇక్కడే ఉంటోంది. తనకు సింపుల్‌గా ఉండడం ఇష్టం. పానకం తాగాలనిపించింది. అందుకే అమ్మ దగ్గరకి వచ్చాను. చాలా రోజుల తర్వాత అమ్మ చేతి వంట తినబోతున్నాను. అమ్మ ఉండే ప్రదేశం ఒకే ఒక్క రూమ్. హ్యాపీగా ఉంటుంది. ఒక యోగి టైపులో సెటిల్ అయిపోయింది’’ అంటూ జగపతి బాబు వీడియోలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×