BigTV English

Basara : బాసర ఆలయానికి పోటెత్తిన భక్తజనం.. కిలో మీటర్ మేర క్యూ లైన్..

Basara : బాసర ఆలయానికి పోటెత్తిన భక్తజనం.. కిలో మీటర్ మేర క్యూ లైన్..

Basara : మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.


ఈ ఆలయం మహారాష్ట్ర సరిహద్దులో ఉండటంతో తెలుగువారితోపాటు మరాఠీలు ఎక్కువగా తరలివచ్చారు. కాగా,.. సంక్రాంతి సందర్భంగా ఇక్కడి మరాఠీలు చేతికొచ్చిన తమ పంటను మొదటగా బోనాలు రూపంలో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. దీంతో ఆలయంలో బోనాల సందడి కూడా నెలకొంది. ఇక రద్దీ కారణంగా అమ్మవారి దర్శనానికి కిలో మీటర్ మేర క్యూ కట్టారు భక్తులు.


Tags

Related News

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Big Stories

×