E-Paper
Advertisement

Accident : కారు- ఆటో ఢీ.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి..

Accident : కారు- ఆటో ఢీ.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి..
Advertisement

Accident : మహబూబాబాద్‌ జిల్లా కంబాలపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం ఓ ఇంట్లో విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో మిగిలిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు అండర్ బ్రిడ్జిపై నిరసనకు దిగారు. న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదిలేదే లేదని తేల్చి చెబుతున్నారు. నిరసన ప్రాంతం దగ్గరకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. మృతుల బంధువులను మాజీమంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు.

నిన్న రాత్రి మహబూబాబాద్‌ జిల్లా కంబాలపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. ఏడుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మహబూబాబాద్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×