E-Paper
Advertisement

Hyderabad Crimes : కసాయి మేనమామ.. చిన్నారి అని కూడా చూడకుండా..

Hyderabad Crimes : కసాయి మేనమామ.. చిన్నారి అని కూడా చూడకుండా..
Advertisement

Hyderabad Crimes : మేనమామే కసాయిగా మారాడు. చిన్నారిని చిత్రహింసలు పెట్టాడు. తల్లి తరువాత మేనమామ అన్న మాటకే మచ్చ తెచ్చాడు. పాతబస్తీలో చిన్నారి తల్లి కొన్న రోజుల క్రితం మరణించింది. చిన్నారిని తండ్రి రోడ్డుపై వదిలేసాడు. మేనమామ చూసి దగ్గరకు తీసాడు. తల్లితండ్రి లేని లోటు తీరుస్తాడనుకుంటే.. చిన్నారిని చిత్రహింసలకు గురిచేసి నరకం చూపించాడు. మైనర్ బాలిక అని కూడా చూడకుండా గొడ్డు చాకిరీ చేయించాడు, వాతలు వచ్చేలా కొట్టాడు. ఓ స్వచ్ఛంద సంస్థ దీన్ని గమనించి పోలీసులకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ కిరాతకుడి ఇంటిపై దాడి చేసి చిన్నారిని రక్షించారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

ఎయిర్‌టెల్ 5G యూజర్లకు అలర్ట్.. హాట్‌స్పాట్ ఆన్ చేస్తే డేటా కట్ అంటూ ప్రచారం..!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×