BigTV English

Ravindra jadeja : ఓటు హక్కు వినియోగించుకున్న రవీంద్ర జడేజా..

Ravindra jadeja : ఓటు హక్కు వినియోగించుకున్న రవీంద్ర జడేజా..

Ravindra Jadeja : ప్రముఖ క్రికెటర్​ రవీంద్ర జడేజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జామ్​నగర్​లోని పోలింగ్​ కేంద్రానికి వచ్చి ఓటేశారు. ప్రజలు అధిక సంఖ్యలో ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయాలని జడేజా కోరారు. మరోవైపు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్న ఆయన తండ్రి అనిరుద్ధ్ సిన్హ్​, సోదరి నైనా జడేజా కూడా జామ్​నగర్​ పోలింగ్​ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్లే ఉండడం..ప్రధాని మోదీ రాష్ట్రం కావడంతో ఈ ఎన్నికల పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.



Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×