E-Paper
Advertisement

Transfers : తెలంగాణలో కొనసాగుతున్న బదిలీల పర్వం.. ఇంటర్ బోర్డు డైరెక్టర్‌గా శృతి ఓఝా..

Transfers : తెలంగాణలో కొనసాగుతున్న బదిలీల పర్వం.. ఇంటర్ బోర్డు డైరెక్టర్‌గా శృతి ఓఝా..
Advertisement

Transfers : ‌తెలంగాణ రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఆరుగురు ఐఏఎస్‌లను, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా శాఖ కమిషనర్‌గా జ్యోతి బుద్ధప్రకాశ్‌, ఎక్సైజ్ కమిషనర్‌గా ఇ.శ్రీధర్‌‌లను ప్రభుత్వం నియమించింది.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలీ కెరీర్ పై బదిలీ వేటు పడింది. దీంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా గౌతమ్ పోట్రు నియమితులయ్యారు. ఇంటర్ బోర్డు డైరెక్టర్‌గా శృతి ఓఝా, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా నర్సింహా రెడ్డి, సివిల్ సప్లై కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి దేవేంద్ర సింగ్ చౌహన్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

Advertisement

Related News

స్పోర్ట్స్ అథారిటీలో మాజీ చైర్మన్‌దే సుప్రీం రోల్.. అసలేం జరుగుతోంది?

ఏ పార్టీలోకి వెళ్తే ఫ్యూచర్ ఉంటది? గ్రామీణ యువత పొలిటికల్ స్కెచ్!

మౌలాలి వద్ద రైలుపై తెగిపడ్డ విద్యుత్ తీగలు.. నిప్పురవ్వలు -ప్రయాణికులు బెంబేలు, రైలును నిలిపేసిన లోకో పైలెట్

మేడ్చల్‌లో తీవ్ర విషాదం.. వినాయక మండపం వద్ద ఘర్షణ.. వ్యక్తి దారుణ హత్య!

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

కేటీఆర్‌ పీఏ, పీఆర్వోలకు సైఫాబాద్ పోలీసుల నోటీసులు.. నేడే విచారణ!

కారు కొనడానికి వచ్చి.. పిస్టల్‌ చూపించి కారుతో ఉడాయించారు!

మూసీ మధ్యలో 3 ఎకరాల భూమి కబ్జా.. వారిపై హైడ్రా సైలెంట్ ఎందుకు?

Big Stories

Advertisement
×