E-Paper
Advertisement

Narayanapet : రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి..

Narayanapet : రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి..
Advertisement

Narayanapet : నారాయణపేట జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొని ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. 167 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా జక్లేర్ వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండుకార్లు బలంగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఒక కారులో ఉన్న ఇద్దరు, మరో వాహనంలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు. మృతులు తీర్థయాత్రలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. మృతుల వద్ద ఉన్న ఆధార్ కార్డులు, ఫోన్ల ఆధారంగా మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందినవారుగా గుర్తించినట్లు వెల్లడించారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×