E-Paper
Advertisement

Telangana: ఆదిలాబాద్ లో ఐటీ టవర్.. వారెవా తెలంగాణ..

Telangana: ఆదిలాబాద్ లో ఐటీ టవర్.. వారెవా తెలంగాణ..
Advertisement

Telangana: ఆదిలాబాద్ అంటే వెనుకబడిన ప్రాంతం. ఆదిలాబాద్ అంటే గిరిజనుల జిల్లా. ఆదిలాబాద్ అంటే అభివృద్ధి కానరాని మారుమూల ఇలాఖా. ఇన్నాళ్లూ ఆదిలాబాద్ గురించి అంతా ఇలానే మాట్లాడుకునే వారు. కానీ, ఇప్పుడు నసీబు మారింది. ఆదిలాబాద్ సైతం డెవలప్ అవుతోంది. త్వరలోనే ఆదిలాబాద్ లో ఐటీ టవర్ సైతం ఏర్పాటు కానుందంటే మామూలు విషయమా.

అవును, ఆదిలాబాద్ లో ఐటీ టవర్ రాబోతోంది. మంత్రి కేటీఆర్ స్పెషల్ ఇంట్రెస్ట్ తో టవర్ నిర్మిస్తున్నారు. మావల మండలంలోని బట్టిసావర్గంలో మూడెకరాల స్థలం కేటాయించారు. టవర్ నమూనా చిత్రాలను కూడా తయారు చేశారు. నిర్మాణం కోసం ప్రభుత్వం 40 కోట్లు మంజూరు చేసింది. 40 వేల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించే ఐటి టవర్ లో వివిధ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. కొత్తగా నిర్మించే ఐటీ టవర్లో 800 నుంచి ఐటీ ఇంజినీర్లు, మరో 200 మంది ఇతర ఉద్యోగాలు లభించనున్నాయి. ఐటీ టవర్ నిర్మాణానికి త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×