BigTV English

Jogulamba Gadwal : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్..

Jogulamba Gadwal : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్..
today news in telangana

Jogulamba Gadwal news(Today news in telangana):


జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మిచేడు సమీపంలో కారు డివైడర్ ను ఢీకొట్టడంతో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గద్వాలలోని ఓ వైద్యుని కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు హాజరై పెబ్బేరుకు వెళ్తుండగా జమ్మిచేడు సమీపంలో శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనలో మృతులు నరేష్(23), పవన్ కుమార్(28), ఆంజనేయులు(50) అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు గోవర్ధన్(20), నవీన్(20), మహబూబ్(23)కి తీవ్ర గాయాలు కావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Related News

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Kukatpally News: ఎంత పని చేశావ్ దేవుడా..? షటిల్ ఆడుతుండగా కరెంట్ షాక్.. క్షణాల్లో బాలుడు మృతి

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Nagpur Tragedy: దారుణం.. భార్య శవాన్ని బైకుకు కట్టుకుని వెళ్లిన భర్త.. ఎందుకంటే?

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Big Stories

×