E-Paper
Advertisement

KCR : ధరణి దందా..! కేసీఆర్‌కు అదనంగా భూమి.. ఎలా వచ్చింది?

KCR : ధరణి దందా..! కేసీఆర్‌కు అదనంగా భూమి.. ఎలా వచ్చింది?
Advertisement

KCR : ఎన్నికల ప్రచారంలో ప్రతీ సభలోనూ ధరణి గురించి గొప్పగా చెబుతున్న సీఎం కేసీఆర్… అందులోని అవకతవకలను స్వయంగా బయటపెట్టారు.కేసీఆర్‌కు వాస్తవంగా ఉన్న భూమికన్నా పాస్‌బుక్‌లో ఎక్కువ భూమి ఉంది. పట్టాదార్ పాస్‌బుక్‌లో ఎక్కువ భూమి ఉందని సీఎం కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో ఒప్పుకున్నారు.

ధరణి ఉంటేనే రైతులకు మేలంటూ ఎన్నికల ప్రచారంలో చెబుతున్న సీఎం కేసీఆర్‌కు.. ఉన్న భూమికన్నా పాస్‌బుక్‌లో ఎక్కువ భూమి ఎలా వచ్చింది? కేసీఆర్‌ పాస్‌బుక్‌లో ఎక్కువ ఉన్న ఆ ఒక్క గుంట భూమి ఎవరిది? ఏ రైతు భూమి కేసీఆర్‌ పాస్‌బుక్‌లో కలిసింది? ధరణి అంతా సక్రమంగా ఉంటే పాస్‌బుక్‌లో ఎక్కువ భూమి నమోదవుతుందా? ధరణి వచ్చిన తర్వాతే కేసీఆర్ పాస్‌బుక్‌లో భూమి పెరిగిందా? ఇప్పుడీ ప్రశ్నలు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

ఇదంతా ఎవరో చెబుతున్నది కాదు. నామినేషన్‌ దాఖలు చేసే సందర్భంలో ప్రమాణం చేస్తూ.. సీఎం కేసీఆర్ స్వయంగా ఇదంతా చెప్పారు.అఫిడవిట్‌ను అధికారులకు అందజేశారు. ఆ అఫిడవిట్‌లోనే ఈ వివరాలు ఉన్నాయి. అందులోనే తనకు ఒక గుంట భూమి ఎక్కువగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.

.

Advertisement

.

.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×