E-Paper
Advertisement

Kishan Reddy : సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ.. దేనికోసమంటే..?

Kishan Reddy : భారత్‌ మాల, రీజినల్‌ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) భూసేకరణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి (Kishan Reddy).. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి (Revanth Reddy) లేఖ రాశారు. రాష్ట్రంలో భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రోడ్లకు భూసేకరణ ప్రక్రియను చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.

Kishan Reddy : సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ.. దేనికోసమంటే..?
Advertisement
Telangana politics

Kishan Reddy latest news(Telangana politics):

భారత్‌ మాల, రీజినల్‌ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) భూసేకరణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి (Kishan Reddy).. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి (Revanth Reddy) లేఖ రాశారు. రాష్ట్రంలో భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రోడ్లకు భూసేకరణ ప్రక్రియను చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణ కోసం నాయ్‌కు 50 శాతం నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి కోరారు. గతంలో ఇవే అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

హైదరాబాద్‌ రీజినల్‌ రింగురోడ్డుకు నిరంతరాయ భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. ఇందుకు వీలుగా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్‌ టవర్లు, నీటి కాలువల మళ్లింపు, స్తంభాల తరలింపు చేయాలని గతంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకి రాష్ట ప్రభుత్వం లేఖ రాసింది. అందుకు తగ్గ నిర్మాణాల (యుటిలిటీ షిఫ్టింగ్‌) కోసం రూ.364 కోట్ల మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలని లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Big Stories

Advertisement
×