E-Paper
Advertisement

Himanshu: సాంగ్‌తో అదరగొట్టిన హిమాన్షు.. కేటీఆర్ పుత్రోత్సాహం..

Himanshu: సాంగ్‌తో అదరగొట్టిన హిమాన్షు.. కేటీఆర్ పుత్రోత్సాహం..
Advertisement

Himanshu: అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు. తాజాగా ఓ ఇంగ్లీష్ సాంగ్‌ను అద్భుతంగా ఆలపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఫేమస్ ఇంగ్లీష్ సాంగ్ గోల్డెన్ అవర్‌ను హిమాన్షు పాడి.. దానిని తన యూట్యూమ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశాడు.

ఆ సాంగ్‌ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. షిమాన్షు పాడిన సాంగ్ తనకెంతో నచ్చిందని.. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

ఇక దీనిపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆసాంగ్‌ను షేర్ చేస్తూ.. ‘‘నిన్ను చూసి గర్వపడుతున్నాను అల్లుడూ.. మరిన్ని పాటలను నీనుండి ఆశిస్తున్నాను. దౌవానుగ్రహం నీకుండాలి’’ అంటా రాసుకొచ్చారు. ఇక హిమాన్షు పాడిన సాంగ్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఇప్పటి వరకు ఒక లక్షా యాభై వేల మంది వీక్షించారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×