E-Paper
Advertisement

Mallareddy IT Raids Updates : ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయం : మంత్రి మల్లారెడ్డి

Mallareddy IT Raids Updates : ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయం : మంత్రి మల్లారెడ్డి
Advertisement

Mallareddy IT Raids Updates : తెలంగాణ మంత్రి మల్లారెడ్డిని… ఆదాయపన్ను శాఖ అధికారులు సోమవారం ప్రశ్నించనున్నారు. సోమవారం తమ ఎదుట హాజరు కావాలంటూ… ఇప్పటికే మల్లారెడ్డితో పాటు 16 మందికి నోటీసులు జారీ చేశారు. విద్యాసంస్థల్లో డోనేషన్లపై ప్రధానంగా ఆరా తీసే అవకాశముందని తెలుస్తోంది.

రెండు రోజుల పాటు మల్లారెడ్డి, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. రెండు వందల మందికిపైగా ఐటీ అధికారులు బృందాలుగా ఏర్పడి రెండు రోజుల పాటు తనఖీలు నిర్వహించారు. దాదాపు 18 కోట్ల 50 లక్షలు నగదు, 15కేజీల బంగారం, కీలక పత్రాలు సీజ్ చేశారు. వీటికి సంబంధించి మల్లారెడ్డిని ఐటీ అధికారులు ప్రశ్నించనున్నారు.

Advertisement

మరోవైపు… ఐటీ దాడుల్ని మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఖండించారు. కర్కశంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే దాడులు జరిగినట్లుగా అనిపిస్తుందని చెప్పారు. ఐటీ అధికారులపై పోలీస్ స్టేషన్‌లో మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. ఐటీ అధికారులూ…. దుండిగల్ పీఎస్‌లో మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు.

2024లో దిల్లీ ఎర్రకోటపై బీఆర్‌ఎస్‌ జెండా ఎగరటం ఖాయమని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని తునికి బొల్లారం పునరావాస కాలనీలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. దిల్లీలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే.. ఐటీ మినహాయింపు ఇవ్వడంతో పాటు సంపాదించిన ఆస్తిలో వాలంటీర్‌గా టాక్స్ చెల్లించే విధంగా చట్టాన్ని తీసుకువస్తామన్నారు

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×