E-Paper
Advertisement

Tiruchanuru Padmavathi Temple : పద్మావతి అమ్మవారి పంచమి తీర్థానికి ఏర్పాట్లు పూర్తి..

Tiruchanuru Padmavathi Temple : పద్మావతి అమ్మవారి పంచమి తీర్థానికి ఏర్పాట్లు పూర్తి..
Advertisement

Tiruchanuru Padmavathi Temple : తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమి తీర్థానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత జరిగే చక్రస్నానాన్ని తిరుచానూరులో పంచమి అంటారు. లక్షలాది మంది భక్తులు ఈ తీర్థానికి హాజరవుతారు ముఖ్యంగా తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. అందుకోసం టీటీడీ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం తొలిసారి జర్మన్ షెడ్‌లు ఏర్పాటు చేసింది. పోలీసులు ఇప్పటికే తిరుచానూరును నియంత్రణలోకి తీసుకుని పార్కింగ్ ప్లేస్‌‌లు కేటాయించారు. కలెక్టర్, ఎస్పీతో పాటు ఈవో ధర్మారెడ్డి టీటీడీ అధికారులు పుష్కరిణిని పరిశీలించారు

Tags

Related News

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

Big Stories

Advertisement
×