E-Paper
Advertisement

Medak Missing Case : యువుకుడి మిస్సింగ్ మిస్టరీ..

Medak Missing Case : యువుకుడి మిస్సింగ్ మిస్టరీ..
Advertisement

Medak : మెదక్ జిల్లా చందంపేట యువకుడి మిస్సింగ్ ఇంకా మిస్టరీగానే ఉంది. రెండు రోజులైనా యువకుడు ఆచూకీ దొరకలేదు. ప్రేమ వ్యవహారమే సురేష్ మిస్సింగ్ కు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు కొడుకు మిస్సింగ్ తో తల్లిదండ్రులు ఆందోళనలో పడ్డారు. తమ కుమారుడి ఆచూకీ తెలపాలంటూ చిన్న శంకరంపేట పీఎస్ ముందు ధర్నాకు దిగారు. సురేష్ ను చంపేశారని ఆరోపిస్తున్నారు. రెండు రోజుల కిందట ఓ యువతి కాల్ చేస్తే ఆమె ఇంటికి వెళ్లాడని తెలిసింది. దీన్ని గమనించిన యువతి తల్లిదండ్రులు సురేష్ ను కొట్టినట్లు తెలిసింది. ఆ తర్వాత అక్కడై బైక్, సెల్ ఫోన్ వదిలేసి పారిపోయాడు సురేష్. అలా వెళ్లిన సురేష్ ఇంకా కన్పించలేదు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×