BigTV English

Raveena Tandon Controversy : పులిని వీడియో తీసి వివాదాల్లో ఇరుక్కున్న రవీనా టాండన్..

Raveena Tandon Controversy : పులిని వీడియో తీసి వివాదాల్లో ఇరుక్కున్న రవీనా టాండన్..

Raveena Tandon Controversy : కేజీఎఫ్ యాక్టర్, బాలీవుడ్ నటి రవీనా టాండన్‌ కాంట్రవర్సిటీలో చిక్కుకుంది. సోషల్ మీడియాలో తాను చేసిన పోస్టే ఆమెకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. అధికారుల ఆగ్రహానికి గురై.. నోటీసులు ఇచ్చి విచారణ జరిపే వరకు వెళ్లింది మ్యాటర్.


నవంబర్ 22న మధ్యప్రదేశ్‌లోని సత్పురా టైగర్ రిజర్వ్ సఫారీ టూర్‌కు వెళ్లింది రవీనా. అక్కడ ఓ పులి కనిపిచ్చే సరికి.. ఆమె ప్రయాణిస్తున్న వాహనం దానికి దగ్గరగా వెళ్లింది. పులిని వీడియోలు, ఫొటోలు తీసి తన ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేస్తూ వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇలా వెళ్లడం ఆమెను థ్రిల్‌కు గురి చేసిందేమో కానీ.. అది అధికారుల ఆగ్రహానికి కారణమైంది. రూల్స్‌కు విరుద్ధంగా టైగర్ దగ్గరికి వాహనం వెళ్లడంపై..అధికారులు విచారణ ప్రారంభించారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ వెల్లడించారు. ఘటనకు సంబంధించి వాహన డ్రైవర్‌, అక్కడే ఉన్న అధికారులకు కూడా నోటీసులు జారీ చేసి ప్రశ్నించనున్నారు. తన అనుభవాలను అభిమానులతో పంచుకుందామంటే.. అది కాస్త కాంట్రవర్సీ కావడంతో అయ్యో పాపం రవీనా అంటున్నారు ఫ్యాన్స్.


Tags

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×