E-Paper
Advertisement

Kavitha : విచారణకు హాజరుకాలేను.. ఈడీకి కవిత మెయిల్..

Kavitha : విచారణకు హాజరుకాలేను.. ఈడీకి కవిత మెయిల్..
Advertisement

Kavitha : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో విచారణకు హాజరు కాలేనంటూ ఈడీకి ఎమ్మెల్సీ కవిత మెయిల్ చేశారు.సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు విచారణకు రాలేనని పేర్కొన్నారు. తనను ఇంటి వద్దే విచారించాలని గతంలో కవిత సుప్రీంలో పిటిషన్‌ వేశారు. అది పెండింగ్‌లో ఉండగానే.. విచారణకు రావాలని ఈడీ నోటీసులు పంపడంతో.. రాలేనంటూ కవిత జవాబిచ్చారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో గతేడాది మార్చిలో కవితను ఈడీ ప్రశ్నించింది. విచారణలో కవిత తన 8 ఫోన్లను ఈడీకి ఇచ్చారు. ఆ తర్వాత ఈడీ అధికారులు కవిత స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్‌ చేశారు. ఇదే కేసులో నిందితుడైన అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు. తాజాగా రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారారు. అంతకుముందే శరత్‌ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు, మాగుంట రాఘవ అప్రూవర్లుగా మారారు. మరోవైపు లిక్కర్‌ స్కామ్‌లో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లలో ఈడీ, సీబీఐ కవిత పేరును ప్రస్తావించాయి.

Tags

Related News

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Big Stories

Advertisement
×