E-Paper
Advertisement

Peddapalli : చెక్ డ్యామ్ కూల్చేందుకు కుట్ర.. దుండగుల ప్రయత్నం విఫలం..

Peddapalli : చెక్ డ్యామ్ కూల్చేందుకు కుట్ర.. దుండగుల ప్రయత్నం విఫలం..
Advertisement

Peddapalli : పెద్దపల్లి జిల్లాలో ఓ చెక్ డ్యాంను కూల్చేందుకు దుండుగులు ప్రయత్నించారు.పెద్దపల్లి మండలం బోజన్నపేట- కొత్తపల్లి మధ్యలోని హుస్సేన్ మియా వాగుపై నిర్మించిన చెక్ డ్యాంను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేందుకు సోమవారం రాత్రి ప్రయత్నించారు. ట్రాక్టర్‌ లో డ్రిల్లింగ్ మెషిన్, డిటోనేటర్‌లు, జిలిటిన్ స్టిక్స్ తీసుకొని వెళ్లారు. అయితే కూల్చేందుకు పయత్నిస్తున్న సమయంలో గ్రామస్తులు చూడటంతో అక్కడ నుంచి పారిపోయారు.

చెక్ డ్యాం నిర్మాణం వల్ల కిందకు నీరు రావడం లేదని పేల్చేందుకు ప్రయత్నం చేసినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. స్పాట్‌లో డిటోనేటర్ లు, జిలిటిన్ స్టిక్స్, డ్రిల్లింగ్ మెషిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags

Related News

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Big Stories

Advertisement
×