E-Paper
Advertisement

MP Aravind House Attack Case : ఎంపీ అరవింద్ ఇంటిపై అటాక్ చేసిన నిందితులకు బెయిల్..

MP Aravind House Attack Case : ఎంపీ అరవింద్ ఇంటిపై అటాక్ చేసిన నిందితులకు బెయిల్..
Advertisement

MP Aravind House Attack Case : ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేసిన కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ధర్మపురి అర్వింద్ తప్పుడు ఆరోపణలు చేశారనే ఆగ్రహంతో కొంతమంది టీఆర్ఎస్ శ్రేణులు.. హైదరాబాద్‌లోని ఆయన ఇంటిపై దాడి చేశారు. ఫర్నిచర్స్, అద్ధాలను ధ్వంసం చేయడంతో పాటు..తమపై దాడి చేసారని అర్వింద్ తల్లి ఫిర్యాదు చేసింది.

ఈ కేసులో తొమ్మిది మందిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఐతే వారికి బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది తిరుపతి వర్మ పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల తరపున తిరుపతి వర్మ వాదనలు వినిపించారు. నిందితుల తరపు వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు…తొమ్మిది మందికి బెయిల్ మంజూరు చేసింది.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×