E-Paper
Advertisement

Tollywood Director Madhan Death : “పెళ్లైన కొత్తలో” దర్శకుడు మదన్ ఇక లేరు..

Tollywood Director Madhan Death : “పెళ్లైన కొత్తలో” దర్శకుడు మదన్ ఇక లేరు..
Advertisement

Director Madhan Death : టాలీవుడ్ దర్శకుడు మదన్ కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆ నలుగురు చిత్రంతో రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న మదన్…పెళ్లైన కొత్తలో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి సినిమాలకు దర్శకత్వం వహించారు. మదన్ సొంతూరు చిత్తూరు జిల్లా మదనపల్లె. సినిమాలపై ఆసక్తితో రచయితగా ఎంట్రీ ఇచ్చారు.

నాలుగు రోజుల కింద మదన్ కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి శనివారం రాత్రి కన్నుమూశారు. మదన్ మృతిపై టాలీవుడ్ సంతాపం వ్యక్తం చేసింది. పలువురు ప్రముఖులు రచయితగా, దర్శకుడిగా మదన్ సేవలను కొనియాడారు

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×