E-Paper
Advertisement

Nizam College : మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయ ముట్టడికి యత్నం.. హాస్టల్స్ కేటాయించాలని విద్యర్ధుల ఆందోళన

Nizam College : మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయ ముట్టడికి యత్నం.. హాస్టల్స్ కేటాయించాలని విద్యర్ధుల ఆందోళన
Advertisement

Nizam College : నిజాం కాలేజ్ డిగ్రీ విద్యార్ధినులకు హాస్టల్స్ కేటాయించాలని ఏబీవీపీ కార్యకర్తలు చేసిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీసింది. హాస్టల్స్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు.. బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించారు. దీంతో, అలెర్ట్ అయిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు, విద్యార్ధి నాయకులకు మధ్య తోపులాట జరిగింది. పలువురి విద్యార్ధులకు గాయాలయ్యాయి. 10 రోజులుగా విద్యార్ధులు దర్నాలు చేస్తున్న కాలేజీ యాజమాన్యం పట్టించుకోవడంలేదని విద్యార్థి నేతలు మండిపడ్డారు. విద్యార్ధులు జీవితాలతో కాలేజీ ప్రిన్సిపాల్, ఉస్మానియా వీసీ చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Big Stories

Advertisement
×