E-Paper
Advertisement

Krishna : కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న ప్రముఖులు..

Krishna : కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న ప్రముఖులు..

Krishna : సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయం కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసానికి చేరింది. సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణ నివాసానికి వచ్చి అక్కడ ఆయన భైతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణ భైతికకాయానికి నివాళులర్పించారు. డైరెక్టర్ బోయపాటి, నిర్మాత సురేష్ బాబు, సి. కళ్యాణ్, నటుడు అడవి శేష్, ఎర్రబెల్లి దయాకర్ రావు, చలసాని శ్రీనివాస్ రావులు కూడా కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించారు.

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంటేశ్, అల్లు అర్జున్ కృష్ణ నివాసానికి చేరుకొని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం మహేశ్‌బాబు కుటుంబసభ్యులను పరిమర్శించి ధైర్యం చెప్పారు. మంత్రి కేటీఆర్ కూడా కృష్ణ భౌతికకాయానికి నివాళలర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు జరపాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

కృష్ణ నివాసం వద్ద విషాద చాయలు అలముకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జూ.ఎన్టీఆర్ కృష్ణ భైతికకాయానికి నివాళులర్పించారు.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×