BigTV English
KCR: ఐపాయ్.. ఆల్ హ్యాపీస్.. గవర్నర్ ప్రసంగంతో గెలిచిందెవరు?
KTR: ఈటలతో కేటీఆర్ ముచ్చట్లు.. ఏంటి సంగతి?
New Secretariat: కేఏ పాల్ శపించారు.. అందుకే సచివాలయం కాలిపోయిందా?
New Secretariat : కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదంపై రగడ.. కాంగ్రెస్ నేతలు అరెస్ట్..

New Secretariat : కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదంపై రగడ.. కాంగ్రెస్ నేతలు అరెస్ట్..

New Secretariat : తెలంగాణ కొత్త సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదం వివాదం రాజేసింది. ఈ ప్రమాదంపై కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. గాంధీభవన్ నుంచి కొత్త సచివాలయానికి కాంగ్రెస్ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించారు. సచివాలయం లోయర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంపై వెలువడుతున్న ప్రకటనలు గందరగోళంగా ఉన్నాయని మండిపడ్డారు. మరోవైపు అగ్ని ప్రమాదం జరగలేదని మాక్ డ్రిల్ మాత్రమే నిర్వహించామని పోలీసులు అంటున్నారు. ఇంకోవైపు సచివాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగిందని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి ప్రకటించారు. […]

Tamilisai : దేశానికే రోల్ మోడల్ తెలంగాణ.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..
Fire Accident : తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం..
K.Viswanath : టాలీవుడ్ లో మరో విషాదం.. కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుముూత

K.Viswanath : టాలీవుడ్ లో మరో విషాదం.. కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుముూత

K.Viswanath : టాలీవుడ్ లో మరో విషాదం. దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్‌ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కళాతపస్వి మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ శోకచంద్రంలో మునిపోయింది. పలుపురు సినీ, రాజకీయ ప్రముఖులు కె.విశ్వనాథ్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అతి సామాన్యమైన కథలను […]

BRS: బీఆర్ఎస్ బిగ్ టార్గెట్.. ఏపీలో కీలక నేతలతో డీల్.. షాకింగ్ చర్చలు
Congress: రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిల మధ్య చిచ్చుపెడుతున్నది వారేనా?
Etela: అసెంబ్లీలో రఫ్ఫాడిస్తాం.. శిలాఫలకాలు పగలగొడతాం.. కేసీఆర్ కు ఈటల సవాల్
Sharmila: కేసీఆర్ కు ‘షూ’ గిఫ్ట్.. షర్మిల సవాల్.. పొంగులేటితో మైండ్ గేమ్
Delhi: లిక్కర్ స్కాంలో మళ్లీ కవిత పేరు.. ఈసారి ఏకంగా సీఎంకే ఉచ్చు?
Ys Sharmila: ఆపిన చోటు నుంచే వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర పున:ప్రారంభం

Ys Sharmila: ఆపిన చోటు నుంచే వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర పున:ప్రారంభం

Ys Sharmila: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర నేటి నుంచి పున:ప్రారంభంకానుంది. పాదయాత్ర ఆపిన చోట నుంచే తిరిగి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండా నుంచి షర్మిల పాదయాత్రను ప్రారంభించనున్నారు. అయితే పాదయాత్రకు వెళ్లే ముందు షర్మిల మధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ తమిళసైతో భేటీ కానున్నారు. పాదయాత్ర వివరాలతో పాటు గతంలో తన పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం, బీఆర్ఎస్ కార్యకర్తల […]

Fire accident: చిక్కడపల్లిలో అగ్నిప్రమాదం.. గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు

Fire accident: చిక్కడపల్లిలో అగ్నిప్రమాదం.. గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు

Fire accident: హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విఎస్‌టీలోని ఓ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. గోదాంలో ఉన్న శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్ సామాగ్రి మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. గోదాం పరిసరాల్లో బస్తీలు ఉండడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే […]

Big Stories

×