E-Paper
Advertisement

Parakala Kalikamba: మాజీ ఎమ్మెల్యే మృతి.. పరకాల ప్రభాకర్ కు మాతృవియోగం..

Parakala Kalikamba: మాజీ ఎమ్మెల్యే మృతి.. పరకాల ప్రభాకర్ కు మాతృవియోగం..
Advertisement
Parakala Kalikamba

Parakala Kalikamba(Telangana news):

ప్రముఖ రాజకీయ, ఆర్థిక అంశాల విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి.. నరసాపురం మాజీ ఎమ్మెల్యే పరకాల కాళికాంబ (94) అనారోగ్యంతో కన్నుమూశారు. గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో ఆమె మరణించారు. పరకాల కాళికాంబ.. మాజీ మంత్రి పరకాల శేషావతారం భార్యగా రాజకీయాల్లోకి వచ్చారు. 1981లో జరిగిన ఉపఎన్నికలో నరసాపురం ఎమ్మెల్యేగా గెలిచారామె.

శేషావతారం – కాళికాంబ దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమారుడు పరకాల ప్రభాకర్ – పెద్ద కోడలు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులంతా పరకాల కాళికాంబ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

Parakala Kalikamba News

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×