E-Paper
Advertisement

Professor Kodandaram : కొత్త ప్రభుత్వం.. ప్రజాస్వామిక పాలన.. వారిధిగా ఉంటా..

Professor Kodandaram : కొత్త ప్రభుత్వం.. ప్రజాస్వామిక పాలన.. వారిధిగా ఉంటా..
Advertisement

Professor Kodandaram : తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన సాగుతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ అన్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ లోని సచివాలయం వద్ద ఉద్యోగుల సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో కోదండరామ్‌ పాల్గొన్నారు. ఉత్సాహంగా హర్షధ్వానాలు చేశారు.

తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలపై కోదండరామ్ మరోసారి విమర్శలు చేశారు. ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగుల హక్కులను హరించారని ఆరోపించారు. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుందన్నారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు వారధిగా ఉంటానని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తాని కోదండరామ్‌ హామీ ఇచ్చారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×