E-Paper
Advertisement

Revanth Reddy: రూ.1000 కోట్ల ORR స్కాం.. ఆ ముగ్గురే కారణమన్న రేవంత్..

Revanth Reddy: రూ.1000 కోట్ల ORR స్కాం.. ఆ ముగ్గురే కారణమన్న రేవంత్..
Advertisement

Revanth Reddy: వేలకోట్ల ఆదాయం వచ్చే ఔటర్‌ రింగ్‌ రోడ్డును కేసీఆర్‌ ఓ ప్రైవేట్‌ సంస్థకు తాకట్టు పెట్టారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. 30వేల కోట్ల ఆదాయం వచ్చే ఔటర్‌ ను 7వేల380 కోట్లకు తాకట్టు పెట్టడం వెనక పెద్ద కుంభకోణం ఉందన్నారు. దాదాపుగా వెయ్యి కోట్లు చేతులు మారాయన్నారు రేవంత్‌రెడ్డి.

భాగ్యనగరానికి మణిహరంలా ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టిందన్నారు పీసీసీ చీఫ్. ఈ కుంభకోణం వెనక సోమేశ్‌ కుమార్‌, అరవింద్‌ కుమార్‌, మంత్రి కేటీఆర్‌ ఉన్నారని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించదని రేవంత్‌ తేల్చిచెప్పారు. అధికారంలోకి వచ్చాక దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తామన్నారు. యాజమాన్యం కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement

ఓఆర్ఆర్‌ను తాకట్టు పెట్టడంపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆస్తులను కేసీఆర్ అమ్ముతుంటే బండి సంజయ్‌, కిషన్ రెడ్డిలు ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×