E-Paper
Advertisement

Revanth Reddy : రేవంత్ ప్రమాణస్వీకారం.. ఈ యువతికి ప్రత్యేక ఆహ్వానం.. ఎందుకంటే?

Revanth Reddy : రేవంత్ ప్రమాణస్వీకారం.. ఈ యువతికి ప్రత్యేక ఆహ్వానం.. ఎందుకంటే?

Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రావాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేతలు, పలువురు సీఎంలను ఆహ్వానిస్తున్నారు. సినీ ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆహ్వానించారు. అయితే దివ్యాంగురాలైన నిరుద్యోగ యువతి రజినీకి సైతం ఆహ్వానం పంపడం ఆసక్తిగా మారింది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. రజినీకే తొలి ఉద్యోగమిస్తానని రేవంత్ గతంలో ప్రకటించారు. ఆమెను కలిసి భరోసా కల్పించారు. నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఉద్యోగం ఇస్తామని అభయహస్తం ఇచ్చారు.

ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరనుంది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో దివ్యాంగురాలు రజినీకి సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానం పంపారు. ఆమెకు ఇచ్చిన హామీని తొలిరోజు నెరవేరుస్తారని అంటున్నారు. రజినీకి ఉద్యోగం ఇచ్చే ఫైల్ పై రేవంత్ రెడ్డి సంతకం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×