E-Paper
Advertisement

Revanth Reddy kalwakurthy : దళితబంధుకు ఈసీ అనుమతి ఎందుకు తెచ్చుకోలేదు..? కేసీఆర్‌కు రేవంత్ ప్రశ్న..

Revanth Reddy kalwakurthy : దళితబంధుకు ఈసీ అనుమతి ఎందుకు తెచ్చుకోలేదు..? కేసీఆర్‌కు రేవంత్ ప్రశ్న..
Advertisement

Revanth Reddy Kalwakurthy : హైదరాబాద్‌-శ్రీశైలం హైవే వేసింది కాంగ్రెస్‌ పార్టీనే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. కల్వకుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ .. కేసీఆర్‌ సొంతూరు చింతమడకలో గుడి, బడి కట్టింది కాంగ్రెస్సే అని తెలిపారు. అధిక పరిశ్రమలను తెచ్చి ఉపాధి అవకాశాలను కాంగ్రెస్‌ కల్పించిందన్నారు. దళితులు ఆత్మగౌరవంతో బతకాలని అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇచ్చామన్నారు. గతంలో కేసీఆర్‌ను ఎంపీగా.. పాలమూరు నుంచి గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని విస్మరించారని మండిపడ్డారు.

బీజేపీ- బీఆర్ఎస్ కలిసే రైతుబంధు నగదు విడుదలకు అనుమతి తెచ్చుకున్నాయన్నారు రేవంత్‌ రెడ్డి. ఎన్నికల వేళ రైతుబంధు వేస్తామని బీఆర్ఎస్ ఈసీ నుంచి అనుమతి తెచ్చుకుందన్నారు. దళితబంధు, మైనార్టీబంధు, బీసీబంధుకు ఈసీ నుంచి ఎందుకు అనుమతి తీసుకోలేదని ప్రశ్నించారు. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి బీసీలు, దళితులు, మైనార్టీలను మోసం చేశాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్నారు.

Advertisement

గత 10 ఏళ్లలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. చర్లపల్లిలో జైలులో కేసీఆర్ కు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×