E-Paper
Advertisement

Robbery at Govt office | ప్రభుత్వ ఆఫీసుల్లో దొంగతనం.. తలసాని, సబిత ఆఫీసుల నుంచి ఫైళ్లు చోరీ

Robbery at Govt office | తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత… పాత సర్కారుకు సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏకంగా పలు శాఖల్లో ఫైల్లకు ఫైల్లే మాయమవుతున్న పరిస్థితి నెలకొని ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి సంఘటనే తాజాగా వెలుగు చూసింది.

Robbery at Govt office | ప్రభుత్వ ఆఫీసుల్లో దొంగతనం.. తలసాని, సబిత ఆఫీసుల నుంచి ఫైళ్లు చోరీ
Advertisement

Robbery at Govt office | తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత… పాత సర్కారుకు సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏకంగా పలు శాఖల్లో ఫైల్లకు ఫైల్లే మాయమవుతున్న పరిస్థితి నెలకొని ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి సంఘటనే తాజాగా వెలుగు చూసింది.

హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అదృశ్యమయ్యాయి. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్‌ ఆఫీస్‌లో ఉన్న ఫైల్స్ మాయమయ్యాయి. కిటికీల గ్రిల్స్ తొలగించి ఫైల్స్‌ ను దుండగులు ఎత్తుకెళ్లారని చెబుతున్నారు. దుండగులు ఎత్తుకెళ్లిన ఫైల్స్ లో చాలా కీలకమైన ఫైల్స్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఓఎస్టీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేష్, ప్రశాంత్‌లపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అలాగే తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ కార్యాలయంలో ఫైల్స్ ఎత్తుకెళ్లారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం నుంచి ఫైల్స్ తస్కరించారు. విషయం తెలుసుకుని అక్కడికి మీడియా చేరుకునేలోపు.. ఉడాయించే ప్రయత్నం చేశారు. ఎవరు మీరంటూ వారిని నిలదీస్తున్నా ఆగలేదు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×