E-Paper
Advertisement

Telangana Assembly Speaker | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఆ రోజే..

Telangana Assembly Speaker | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్పీకర్ ఎవరనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రొ టెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడంతో బిజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఎంఐఎంతో రాజకీయ లబ్ధ కోసమే అక్బరుద్దీన్‌ని ప్రొటెమ్ స్పీకర్‌గా నియమించారని ఆరోపణలు చేశారు.

మరోవైపు స్పీకర్ ఎన్నిక కోసం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ పదవి నామినేషన్లకు రెండు రోజుల గడువు ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ గడ్డం ప్రసాద్‌ను ఇప్పటికే ఎంపిక చేసింది. నోటిఫికేషన్ విడుదల కాగానే ఆయన నామినేషన్ వేయనున్నారు.

Advertisement

ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీ సమావేశాన్ని డిసెంబర్ 14కు వాయిదా వేశారు. ఆ రోజున సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ను ఎన్నిక లాంఛనంగా కానుంది. ఆ తరువాత డిసెంబర్ 15న శాసనసభ, మండలి ఉభయ సభల్లో ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంపై డిసెంబర్ 16న ధన్యవాద తీర్మాణం ప్రవేశపెట్టనున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×