E-Paper
Advertisement

Deccan Mall: నేడు డెక్కన్ మాల్ కూల్చివేత పనులు ప్రారంభం

Deccan Mall: నేడు డెక్కన్ మాల్ కూల్చివేత పనులు ప్రారంభం
Advertisement

Deccan Mall: హైదరాబాద్‌లో అలజడి రేపిన సికింద్రాబాద్ డెక్కన్ మాల్ బిల్డింగ్‌ను కూల్చివేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం నుంచి కూల్చివేత పనులను ప్రారంభించనున్నారు. అయితే భవనంలో చిక్కుకున్న మరో ఇద్దరి గురించి స్పష్టత వచ్చాకే కూల్చి వేయాలని అధికారులు ముందుగా భావించారు. ఈలోగా భవనం కూలిపోతే నష్టం భారీగా ఉంటుందని నిపుణులు హెచ్చరించడంతో తిరిగి కూల్చివేయాలని నిర్ణయించారు.

భవనం కూల్చివేస్తున్న సమయంలో పక్కన భవనాలకు ఎటువంటి హాని కలగకుండా అధునాతన యంత్రాలను ఉపయోగించనున్నారు. బిల్డింగ్ చుట్టూ టార్పాలిన్ ఏర్పాటు చేసి కూల్చివేయనున్నారు. భారీ క్రేన్ల సాయంతో జేసీబీలను భవనంపైకి తీసుకెళ్లి డ్రిల్లింగ్ పనులను ప్రారంభించనున్నారు.

Advertisement

అలాగే పక్కనున్న భవనాలు దెబ్బతినకుండా హైడ్రాలిక్ క్రషర్ డిమాలిషన్ విధానంలో బిల్డింగ్‌ను కూల్చివేయనున్నారు. ఈ యంత్రం ఒకే సారి భవనం కుప్పకూలకుండా, పక్కన బిల్డింగ్‌లకు ఎటువంటి హాని కలగకుండా కూల్చివేస్తుంది. బిల్డింగ్ కూల్చివేతకు దాదాపు 15 నుంచి 20 రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×