BigTV English

Secunderabad : సికింద్రాబాద్‌లో బాలిక మిస్సింగ్..

Secunderabad : సికింద్రాబాద్‌లో బాలిక మిస్సింగ్..

Secunderabad : సికింద్రాబాద్ మహంకాళి ప్రాంతంలో ఓ బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక తల్లి ఓ మెస్‌లో పని చేస్తుంది. అదే మెస్‌లో పని చేసే ఓ వ్యక్తితో బాలిక నడుచుకుంటూ వెళ్లినట్టు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయింది. బాలికను అతడు ఎక్కడికి తీసుకెళ్లాడనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.


Tags

Related News

Heavy rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన

Komatireddy Rajagopalreddy: హమ్మయ్య..! రాజగోపాల్ రెడ్డి ఇగో చల్లారినట్టేనా?

Weather News: కుండపోత వర్షం.. సాయంత్రం నుంచి ఈ జిల్లాల్లో దంచుడే.. ఇంట్లోనే ఉంటే బెటర్

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Big Stories

×