E-Paper
Advertisement

Ajaneesh Lokanath : ‘RX 100’ దర్శకుడితో ‘కాంతార’ మ్యూజిక్ డైరెక్టర్

Ajaneesh Lokanath : ‘RX 100’ దర్శకుడితో ‘కాంతార’ మ్యూజిక్ డైరెక్టర్
Advertisement

Ajaneesh Lokanath : ‘RX 100’ తో అందరి దృష్టి ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi). తన సొంత బ్యానర్ ‘ఎ క్రియేటివ్ వర్క్స్’ మరియు ముద్ర మీడియా వర్క్స్ పతాకాల పై న్యూ జానర్ కథతో తన మూడవ చిత్రం చేయనున్నారు. ‘విక్రాంత్ రోణస‌, ‘కాంతార’ వంటి చిత్రాలకి సెన్సేషనల్ ఆల్బమ్ అందించిన అజనీష్ లోకనాథ్ ఒకవైపు డివైన్ ఆల్బమ్స్ ఇస్తూనే మాస్ పాటలతో ఉర్రూతలూగించారు. ఎలాంటి కథలో అయినా తన నేపథ్య సంగీతం, పాటలతో మరో స్థాయికి తీసుకెళ్లే అజనీష్ లోకనాథ్ అజయ్ భూపతి మూడవ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

సరికొత్త కథ కథనాలతో తెరకెక్కనున్న ఈ చిత్ర టైటిల్‌ని నటీ నటుల వివరాలని త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపిన దర్శకుడు అజయ్ భూపతి, అజనీష్ లాంటి ప్రతిభ గల సంగీత దర్శకుడితో తన సొంత బ్యానర్ లో చేయనున్న మొదటి చిత్రంలో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ‘RX 100’ త‌ర్వాత అజ‌య్ భూప‌తి … శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌ల‌తో ‘సముద్రం’ సినిమా తీశారు. భారీ అంచ‌నాల‌తో రిలీజైన ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. దీంతో ఆయ‌న త‌న నెక్ట్స్ సినిమా కోసం కాస్త స‌మ‌యం తీసుకున్నారు.

Advertisement

Follow this link for more updates : Bigtv

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×