E-Paper
Advertisement

BRS: కేసీఆర్‌కు మరో షాక్.. కీలక నేత జంప్.. కాంగ్రెస్‌కు బిగ్ బూస్ట్..

BRS: కేసీఆర్‌కు మరో షాక్.. కీలక నేత జంప్.. కాంగ్రెస్‌కు బిగ్ బూస్ట్..
Advertisement
srihari rao brs

BRS party latest news(Telangana politics): బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. గులాబీ పార్టీ నుంచి మరో కీలక నేత..కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. కేసీఆర్ సన్నిహితుడు, ఆ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మాజీ అధ్యకుడు కూచాడి శ్రీహరిరావు పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వల్ల ఎదురవుతున్న అవమానాలు భరించలేకే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కూచాడి శ్రీహరి రావు వెల్లడించారు.

శ్రీహరి రావు బీఆర్ఎస్ పార్టీ అసమ్మతి నేతలతో సోమవారం తన నివాసంలో సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ లో అవమానాలు ఎదురవుతున్నాయని, అందుకే పార్టీకి రాజీనామా చేసేందుకు నిర్ణయం తీసుకున్నానన్నారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కు పంపుతున్నానని చెప్పారు.

Advertisement

నిర్మల్ నియోజకవర్గం నుంచి 2009, 2014 లో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. గత రెండు నెలలుగా పార్టీ అధినాయకత్వంపై నిరసన గళం విప్పిన శ్రీహరిరావు.. పార్టీ నుండి బయటకి వచ్చారు. పార్టీలో నకిలీ ఉద్యమ నాయకులు పదవులు అనుభవించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు సన్నితుడిగా ముద్రపడిన శ్రీహరి రావు పార్టీకి రాజీనామా చేయడంపై పార్టీలో కలకలం సృష్టించింది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×