E-Paper
Advertisement

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా..19 మంది ప్రసంగించినట్లు వెల్లడి ..

Telangana  Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా..19 మంది ప్రసంగించినట్లు వెల్లడి ..
Advertisement

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. డిసెంబర్ 9న ప్రారంభమైన శాసన సభా సమావేశాలు మొత్తం ఆరు రోజు పాటు కొనసాగాయి. ఈ ఆరు రోజుల్లో 26 గంటల 33 నిమిషాల పాటు సమావేశాలు కొనసాగినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. 19 మంది ఎమ్మెల్యేలు ప్రసంగించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్‌ రంగంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. డిసెంబర్ 21నాటికి సభలో కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ8, ఎఐఎం7, సీపీఐ ఒక ఎమ్మెల్యేలు ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన తొలి శాసన సభ సమావేశం ఇది.

Related News

మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డికి బిగ్ షాక్.. ఫ్లెక్సీలు చింపి పారేసిన బీఆర్ఎస్ నాయకులు!

కేసీఆర్ భూములపై రచ్చ.. ఆనాడే భూస్వాములు, డీల్ చేయలేకపోతున్నారన్న కేటీఆర్

అసలైన ప్రజా పాలన అంటే ఎంటో నిర్వచనం చెప్పిన సీఎం రేవంత్!

తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, బీజేపీకి సంకేతాలు!

కీసరలో అర్ధరాత్రి 5 లక్షల లంచం.. ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా దొరికిన ఎస్ఐ!

పెద్ద బస్టాండ్లలో షాపులు, బిజినెస్ స్పేస్ కావాలా.. ఆర్టీసీ సంస్థ కీలక ప్రకటన!

హుజూరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అర్ధరాత్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో గురుకుల విద్యార్థులు కలకలం

మెడికల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డాక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×