E-Paper
Advertisement

Telangana Budget 2026: మార్చి రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు? కసరత్తు ముమ్మరం చేస్తున్న ప్రభుత్వం

Telangana Budget 2026: మార్చి రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు? కసరత్తు ముమ్మరం చేస్తున్న ప్రభుత్వం
Advertisement

Telangana Budget 2026: బడ్జెట్ రూపకల్పన పై ప్రభుత్వ ముమ్మర కసరత్తు చేస్తుంది. అన్ని శాఖలు నుంచి బడ్జెట్ అంచనాలను తీసుకుంటుంది. ఆయా శాఖల మంత్రులు సైతం అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ బడ్జెట్ అంచనాలను రూపొందిస్తున్నారు. ఈనెల 23న క్యాబినెట్ బేటి అవుతుంది. ఈ భేటీలో బడ్జెట్ రూపకల్పన, ప్రాధాన్య అంశాలు, హామీలు గ్యారెంటీలకు నిధుల కేటాయింపు, నూతన పథకాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ క్యాబినెట్ బేటిలోనే అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించాలనే దానిపై క్లారిటీ రానున్నట్లు తెలిసింది.

Also Read: JioHotstar ChatGPT: జియోహాట్‌స్టార్‌లో చాట్‌జీపీటీ పవర్.. మీ మూడ్‌ని బట్టి సినిమాలు.. కొత్త ఫీచర్

ఈనెల 26 నుంచి బడ్జెట్ సమావేశాలు

Advertisement

అయితే మార్చి రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈనెల 26 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయని.. 28న బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారని.. శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారని ప్రచారం ఊపందుకుంది. ఈ బడ్జెట్ సమావేశాలు 10 నుంచి 15 రోజులు పాటు జరగనున్నట్లు సమాచారం.

ఓకే భవనంలోనే శాసనసభ శాసనమండలి

ఇప్పటివరకు శాసనసభ, శాసన మండలి సమావేశాలు వేర్వేరు భవనాల్లో కొనసాగుతున్నాయి.. అయితే శాసనసభ జరిగే భవనంలోనే ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన విధంగా మండలిని జరుపబోతున్నారు. భవన మరమ్మతులు సైతం దాదాపు పూర్తి కావచ్చాయి. దీంతో మండలి సమావేశాలను ఇక్కడ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది.

Advertisement

Also Read: Supreme Court: కొంప ముంచుతున్న ఉచిత పథకాలు.. ఇదే కొనసాగితే కష్టమంటున్న సుప్రీంకోర్టు

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×