E-Paper
Advertisement
Telangana Budget 2026: మార్చి రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు? కసరత్తు ముమ్మరం చేస్తున్న ప్రభుత్వం
Seethakka: మేడారంలో విజయవంతమైన సీఎం పర్యటన.. కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సీతక్క!

Seethakka: మేడారంలో విజయవంతమైన సీఎం పర్యటన.. కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సీతక్క!

Seethakka: మేడారంలోని హరిత హోటల్‌లో ఏర్పాటుచేసిన  మీడియా సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ..  సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటనను అత్యంత విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. గద్దెల ప్రాంగణ ప్రారంభంతో ఒక చారిత్రక ఘట్టం ముగిసిందని..  ఇది మేడారం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ బుధవారం జరగనున్న మండే మెలిగే పండుగ నుంచి నిండు పండగ వరకు ఇదే ఉత్సాహం  సమన్వయంతో […]

Telangana: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం ఫోకస్..!

Telangana: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం ఫోకస్..!

Telangana: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు జోష్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇదే ఉత్సాహంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే.. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.. దగ్గర పడుతున్న హైకోర్ట్‌ ఇచ్చిన గడువు వాస్తవానికి, స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే […]

Pawan Kalyan Warns MLAs: క్యాబినెట్‌ మీటింగులో పవన్ చిచ్చు

Pawan Kalyan Warns MLAs: క్యాబినెట్‌ మీటింగులో పవన్ చిచ్చు

Pawan Kalyan Warns MLAs:  క్యాబినెట్ సమావేశంలో ఎమ్మెల్యేల తీరుపైన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఆగ్రహంతో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయట. ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని, సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ నేరుగా క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం హాట్‌టాపిక్‌గా మారిందట. అంతేకాదు తప్పు చేసిన ఎమ్మెల్యేలను వదలొద్దని ఎస్పీలకు, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం కోరడం రాజకీయంగా దుమారం రేపుతోందంట. ఇంతకీ పవన్ కళ్యాణ్ నేరుగా క్యాబినెట్ సమావేశంలోనే ఎమ్మెల్యేల అంశాన్ని ఎందుకు ప్రస్తావించారు? […]

Cabinet Meet: నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..
Cabinet: జూన్ 5న కేబినెట్ భేటీ.. రాజీవ్ యువ వికాసం స్కీంపై చర్చ.. ఎవరికి ఇస్తారంటే?
Elon Musk Marco Rubio: ట్రంప్ మంత్రివర్గ సమావేశంలో కుమ్ములాట.. మస్క్, రూబియో ఒకరిపై మరొకరు విసుర్లు
Telangana Assembly: ఫిబ్రవరి 7న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..
CM Revanth Reddy: నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ భేటి.. కీలక ఆదేశాలు
AP Cabinet Meeting: దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. శారదా పీఠానికి షాక్ – ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
Telangana Cabinet Meet : ఈనెల 23న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ, వీటిపైనే ఫోకస్
Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
Central Cabinet Decisions: లక్ష కోట్లు ఖర్చు చేస్తారా ? అదే జరిగితే దేశంలో వచ్చే మార్పులేంటి ?
Cabinet Meeting: కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. దేశవ్యాప్తంగా 12 స్మార్ట్ సిటీస్.. ఏపీ, తెలంగాణలో ఎన్నంటే?

Cabinet Meeting: కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. దేశవ్యాప్తంగా 12 స్మార్ట్ సిటీస్.. ఏపీ, తెలంగాణలో ఎన్నంటే?

Cabinet Meeting: తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా మొత్తం 12 గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీస్ లో తెలంగాణకు-1, ఆంధ్రాకు -2 కేటాయించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాల గురించి ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేందుకు […]

Big Stories

×